టాలీవుడ్ ప్రముఖ హీరో రామ్ చరణ్ ఫ్యామిలీ విశాఖపట్నంలో సందడి చేసింది
అక్కడి బీచ్‌కెళ్లి కాసేపు సేద తీరింది. సంబంధిత ఫొటోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు
వైజాగ్ తమ హృదయాలను దోచుకుందని, క్లీంకార బీచ్ వాతావరణాన్ని ఆస్వాదించడం తొలిసారి అంటూ ఆమె ఆనందం వ్యక్తం చేశారు
పలువురు ఫ్యాన్స్ క్యూట్ ఫ్యామిలీ’ అని కామెంట్లు పెడుతున్నారు


