టాలీవుడ్ నటుడు, కమెడియన్ రచ్చ రవి తన భార్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

తన భార్య స్వాతిపై ప్రశంసలు కురిపించాడు.

నా ప్రతి గెలుపుకు కారణం నువ్వే అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

తనతో ఉన్న మధుర జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

Jul 22 2025 6:28 PM | Updated on Jul 22 2025 6:46 PM