సూపర్‌స్టార్ రజనీకాంత్ 'ధర్మన్' సినిమా రెండు రోజుల క్రితం చెన్నైలో లాంచ్ అయింది. ఇందులో నటిస్తున్న రాశీఖన్నా కూడా కార్యక్రమంలో సందడి చేసింది. చీరకట్టులో మెరిసిపోయింది.
Jun 26 2026 3:06 PM | Updated on Jun 26 2026 3:10 PM