టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు..
భార్య తేజస్వినితో కలిసి ఇంట్లో ప్రత్యేక పూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలోనే తేజస్విని కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.
ఆ ఫొటోనే దిల్ రాజు భార్య తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.
Dec 17 2025 8:03 AM | Updated on Dec 17 2025 8:53 AM