ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందజేశారు.
ఈ వేడుకలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాతో పాటు కేంద్రమంత్రులు పాల్గొన్నారు.
Jun 23 2026 6:54 PM | Updated on Jun 23 2026 7:45 PM