డి.ఎస్.రావు కుమారుడు కృష్ణ దమ్మాలపాటి హీరోగా ‘16 రోజుల పండుగ’చిత్రం.
‘కెరింత’ ఫేం సాయికిరణ్ అడవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
రేణు దేశాయ్‌తో పాటు, ప్రముఖ యాంకర్-నటి అనసూయ, నటులు కృష్ణుడు, పార్వతీశం, భావన, సత్య కృష్ణ వంటి వారు కూడా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారని సమాచారం.
ఈ చిత్రంలో రేణు దేశాయ్ ఒక కీలక పాత్రలో నటించనున్నారు.
అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా ప్రారంభం అయింది.


