3 Roses రెండవ సీజన్ ఇప్పుడు రెండవ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా సీజన్ 2 టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
ఈ సీజన్ 2లో ఇషా రెబ్బాతో పాటు రాశీ సింగ్ మరియు కుషిత కల్లపు కొత్త ‘రోజెస్’గా కనిపించనున్నారు.


