నంద్యాలోని దొర్నిపాడు మండలం డబ్ల్యూ గోవిందిన్నె గ్రామంలో వెలసిన 'శ్రీ మూల పెద్దమ్మ తల్లి దేవర' జూన్ 8న ప్రారంభమైంది.
							జిల్లాలో ఈ దేవరకు ఎంతో విశిష్టత ఉంది.
							11 ఏళ్ల తర్వాత ఈ జాతర జరుగుతుండటంతో భారీగా తరలివచ్చిన భక్తులు
							మంచు మనోజ్ తన అర్ధాంగి భూమా మౌనికతో కలిసి పూజలు చేశారు
							గుడిలోని గరుడ దీపానికి చాలా ప్రత్యేకత ఉంది.
							ఆ దీపాన్ని గతంలో పలుమార్లు మోసిన భూమా శోభా నాగిరెడ్డి..
							
							
							
							
							
							
							
							
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
