ప్రస్తుతం సమ్మర్ కావడంతో మహేశ్ బాబు ఫ్యామిలీ విదేశాల్లో చిల్ అవుతున్నారు. తాజాగా వెకేషన్‌కు సంబంధించిన ఫోటోలను మహేశ్ సతీమణి నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
May 14 2026 3:53 PM | Updated on May 14 2026 3:59 PM