
రీసెంట్‌గా థియేటర్లలోకి వచ్చి బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న సినిమా 'మహావతార్ నరసింహా'.

తెలుగులో అద్భుత ప్రదర్శన చేస్తున్న ఈ చిత్ర సక్సెస్ మీట్.. హైదరాబాద్లో ఆదివారం నిర్వహించారు.

తెలుగులో సమర్పకులు అల్లు అరవింద్, నటుడు తనికెళ్ల భరణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.









