త్వరలో 'మా ఇంటి బంగారం' సినిమాతో సమంత, (Samantha Ruth Prabhu) థియేటర్లలోకి రానుంది. ఈ మూవీలోని తొలి పాటని రీసెంట్‌గా రిలీజ్ చేశారు. దీని ప్రమోషన్లలో భాగంగా చీరకట్టులో కనిపించి బాపుబొమ్మలా కనిపించి ఆకట్టుకుంది. #MaaIntiBangaaramMovie
Apr 22 2026 11:16 AM | Updated on Apr 22 2026 11:22 AM