ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో మోనాలిసా భోంస్లే పూసలు అమ్ముతూ సోషల్‌మీడియాలో ఫేమస్
బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా ఆమెకు మొదట సినిమా ఛాన్స్
మోనాలిసా హీరోయిన్‌గా 'లైఫ్' అనే తెలుగు సినిమా ప్రారంభం.. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల
క్రష్, ఇట్స్ ఓకే గురు వంటి సినిమాలలో హీరోగా గుర్తింపు పొందిన చరణ్ సాయితో నటిస్తున్న మోనాలిసా
ఈ సినిమాని శ్రీ వెంగమాంబ మూవీస్ బ్యానర్ మీద అంజయ్య విరిగినేని, ఉషా విరిగినేని నిర్మిస్తున్నారు.


