స్వీయ దర్శకత్వంలో దేవన్ (Devan) హీరోగా రూపొందుతున్న సూపర్ నేచురల్ లవ్ స్టోరీ ‘కృష్ణ లీల’ (Krishna Leela ).
ధన్యబాలకృష్ణన్ (Dhanya Balakrishnan) కథానాయిక. బేబీ వైష్ణవి సమర్పణలో జ్యోత్స్న నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో థియేటర్లలో విడుదలకు ముస్తాబవుతుంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా సోమవారం ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు.


