నేను బతికే ఉన్నా.. ఫోటోలతో క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌ (ఫొటోలు) | Sakshi
Sakshi News home page

నేను బతికే ఉన్నా.. ఫోటోలతో క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌ (ఫొటోలు)

Published Sun, May 26 2024 11:59 AM | Updated 30 Min Ago

1/24

నేటి తరం హీరోయిన్లు సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉన్నా తప్పే. లేకపోయినా తప్పే. నటి పార్వతీ నాయర్‌ది ఇదే పరిస్థితి.

2/24

అబుదాబిలో హైస్కూల్‌ వరకూ చదివిన ఈ బ్యూటీ ఆ తరువాత తన ఉన్నత విద్యను కర్ణాటకలో పూర్తిచేశారు.

3/24

ఆ తరువాత మోడలింగ్‌ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన పార్వతీ మిస్‌ కర్ణాటక అందాల పోటీలో పాల్గొని కిరీటాన్ని గెలుచుకున్నారు.

4/24

మలయాళ చిత్ర పరిశ్రమలోకి నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తరువాత 2015లో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

5/24

అజిత్‌ హీరోగా నటించిన ఎన్నై అరిందాల్‌ చిత్రంలో అరుణ్‌విజయ్‌కు జంటగా నటించి గుర్తింపు పొందారు.

6/24

ఆ తరువాత తమిళంతో పాటు కన్నడం, మలయాళం, హిందీ చిత్రాల్లోనూ నటిస్తున్న ఈమె ప్రస్తుతం కథానాయకిగా నటించిన రూపం, ఆలంబనా చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి.

7/24

తాజాగా విజయ్‌ కథానాయకుడిగా నటిస్తున్న భారీ చిత్రం గోట్‌ చిత్రంలోనూ ముఖ్యపాత్రను పోషిస్తున్నారు.

8/24

సోషల్‌ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా ఉంటే పార్వతీ నాయర్‌ ఇటీవల కనిపించకుండా పోవడంతో అభిమానులు ఆమెకు ఏమైందోననే ప్రశ్నలు గుప్పిస్తున్నారు.

9/24

దీంతో వారి ప్రశ్నలకు స్పందించే విధంగా పార్వతీమీనన్‌ తన గ్లామరస్‌ ఫొటోలను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేశారు.

10/24

అందులో తాను జీవించే ఉన్నానని, మీ ప్రేమతో కూడిన మెసేజ్‌లకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ఈమె కుటుంబం దుబాయిలో సెటిల్‌ అయ్యారన్నది గమనార్హం.

11/24

12/24

13/24

14/24

15/24

16/24

17/24

18/24

19/24

20/24

21/24

22/24

23/24

24/24

Advertisement
 
Advertisement