క్యూట్‌నెస్‌తో కట్టిపడేసిన భైరవి.. ఎవరీ బ్యూటీ? | Interesting Facts And Beautiful Photos Of Kotha Malupu Actor bhairavi... | Sakshi
Sakshi News home page

క్యూట్‌నెస్‌తో కట్టిపడేసిన భైరవి.. ఎవరీ బ్యూటీ?

Jun 7 2026 3:59 PM | Updated on Jun 7 2026 4:00 PM

Interesting Facts And Beautiful Photos Of Kotha Malupu Actor bhairavi...1
1/13

కొత్త మలుపు టీజర్, ట్రైలర్ తో అందరినీ ఆకట్టుకుంది హీరోయిన్ భైరవి. అస్సాం నుంచి వచ్చిన ఈ భామ కొత్త మలుపు సినిమా టీజర్‌, ట్రైలర్ కనిపించిన తీరు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. క్యూట్ లుక్స్, స్క్రీన్‌పై కనిపించిన కాన్ఫిడెన్స్, నేచురల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మంచి ఇంప్రెషన్ వేసింది.

Interesting Facts And Beautiful Photos Of Kotha Malupu Actor bhairavi...2
2/13

భైరవి లుక్స్ చూసిన కొందరు ప్రేక్షకులు ఆమెను రష్మిక మందన్నతో పోలుస్తున్నారు. ముఖ్యంగా ఆమె స్మైల్, ఫేస్ కట్‌లో కొంత పోలిక ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి. అందం మాత్రమే కాదు, నటనకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయని ట్రైలర్ చూస్తే అనిపిస్తోంది.

Interesting Facts And Beautiful Photos Of Kotha Malupu Actor bhairavi...3
3/13

ఇటీవల కాయదు లోహర్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైనట్లే, ఇప్పుడు అస్సాం నుంచి వచ్చిన మరో హీరోయిన్‌గా భైరవి పేరు వినిపిస్తోంది. ముఖ్యంగా యువతలో ఆమెకు మంచి స్పందన కనిపిస్తోంది. టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత చాలామంది ఆమెను తమ కొత్త క్రష్‌గా అభివర్ణిస్తున్నారు.

Interesting Facts And Beautiful Photos Of Kotha Malupu Actor bhairavi...4
4/13

ప్రమోషనల్ ఈవెంట్‌లో భైరవి తెలుగులో మాట్లాడేందుకు చేసిన ప్రయత్నం కూడా అందరినీ ఆకట్టుకుంది. కొత్త భాషను నేర్చుకుని ప్రేక్షకులతో వారి భాషలో మాట్లాడాలని చూపించిన ఆసక్తి ప్రశంసనీయమే. ఆ ప్రయత్నాన్ని సోషల్ మీడియాలో కూడా చాలామంది మెచ్చుకుంటున్నారు.

Interesting Facts And Beautiful Photos Of Kotha Malupu Actor bhairavi...5
5/13

కొత్త మలుపు జూన్ 12న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతను కూడా ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో చిత్ర బృందం ఉంది.

Interesting Facts And Beautiful Photos Of Kotha Malupu Actor bhairavi...6
6/13

Interesting Facts And Beautiful Photos Of Kotha Malupu Actor bhairavi...7
7/13

Interesting Facts And Beautiful Photos Of Kotha Malupu Actor bhairavi...8
8/13

Interesting Facts And Beautiful Photos Of Kotha Malupu Actor bhairavi...9
9/13

Interesting Facts And Beautiful Photos Of Kotha Malupu Actor bhairavi...10
10/13

Interesting Facts And Beautiful Photos Of Kotha Malupu Actor bhairavi...11
11/13

Interesting Facts And Beautiful Photos Of Kotha Malupu Actor bhairavi...12
12/13

Interesting Facts And Beautiful Photos Of Kotha Malupu Actor bhairavi...13
13/13

Advertisement

Advertisement
 
Advertisement
Advertisement