
టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ డాక్టర్ పల్లవిని పెళ్లాడిన సంగతి తెలిసిందే.

వీరిద్దరి పెళ్లి వేడుక 2020, మే 15న కరోనా టైమ్‌లో జరిగింది.

తాజాగా వీరి వివాహానికి ఐదేళ్లు పూర్తయ్యాయి.

ఈ సందర్భంగా నిఖిల్ తన భార్య పల్లవికి మ్యారేజ్ డే విషెస్ తెలిపారు.

సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన ప్రేమను వ్యక్తం చేశారు.









