టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇంట్లో సీమంతం జరిగింది.
భార్య రహస్య ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతుంది.
'రాజావారు రాణిగారు' సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించారు.
తర్వాత ప్రేమించుకుని గతేడాది పెళ్లి చేసుకున్నారు.


