టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ సతీమణి తన పెళ్లి రోజును గుర్తు చేసుకుంది.
తన పెళ్లి జరిగినప్పుడు తనకు అర్థం లేదన్నారు.
జీవితంలో ముందుకు సాగుతుంటే ఆ బంధం విలువ తెలిసిందని రాసుకొచ్చారు.
సుకుమార్ నా భర్తగా రావడం అదృష్టమని తబిత తన ఇన్‌స్టాలో వీడియోను పోస్ట్ చేసింది.


