హీరోయిన్ రీతూ వర్మ తొలిసారి ఓ వెబ్ సిరీస్ లో నటించింది.

అదే 'దేవిక & డానీ'.

జూన్ 6 నుంచి హాట్స్టార్లో కానున్న సందర్భంగా తాజాగా మీడియాతో ముచ్చటించారు. సిరీస్ విశేషాలు పంచుకున్నారు.

Jun 3 2025 7:41 PM | Updated on Jun 3 2025 7:53 PM