‘మెగా’ మనువరాళ్లు.. చిరుతో రేర్ ఫోటోలు
చిరంజీవికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. కూతుళ్ల పేర్లు సుష్మిత, శ్రీజ, కొడుకు పేరు రామ్ చరణ్.
చిన్నకూతురు శ్రీజకు ఇద్దరు కూతుళ్లు పేర్లు: నవిష్క, నివృత్తి
పెద్ద కూతురు సుష్మితకు ఇద్దరు కూతుళ్లు సమర, సంహిత
రామ్ చరణ్-ఉపాసన కూతురితో కలిసి చిరంజీవికి మొత్తం ఐదుగురు మనువరాళ్లు


