
పాన్ ఇండియా ట్రెండ్‌కు పునాది వేసిన చిత్రం బాహుబలి విడుదలై పదేళ్లు

ఈ సందర్భంగా చిత్ర బృందం వేడుక చేసుకుంది

ప్రభాస్ , రానా , రమ్యకృష్ణ, నాజర్, దర్శకుడు రాజమౌళి , సినిమాటోగ్రాఫర్ సెంథిల్ పాల్గొన్నారు.

ఇది నా మాట.. నా మాటే శాసనం అంటూ ఫ్లకార్డుతో రమ్యకృష్ణ కనిపించారు

రెండు భాగాలుగా విడుదలైన ‘బాహుబలి’ని ఒకే సినిమాగా అక్టోబరు 31న రిలీజ్ చేయనున్నారు.













