వెల్నెస్, స్పా మరియు బ్యూటీ పరిశ్రమలో అత్యుత్తమ సేవలను గుర్తించి ఈ అవార్డ్స్‌ను అందిస్తారు (Global Spa Awards 2026)
ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో నిర్మాత కరణ్ జోహార్, బాలీవుడ్ బ్యూటీస్ మలైకా అరోరా, నేహా ధూపియా పాల్గొన్నారు.
ఈ అవార్డులు భారతదేశ వెల్నెస్ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లేందుకు ఉపయోగపడుతుంది.
Photo Credit : X (Twitter)


