నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన మలయాళ బ్లాక్‌బస్టర్ రొమాంటిక్ కామెడీ సినిమా ‘బెత్లెహెమ్ కుటుంబ యూనిట్’ (Bethlehem Kudumba Unit) తెలుగులో సెప్టెంబర్ 4, 2026న విడుదలవుతోంది.
ఈ చిత్రానికి గిరీష్ ఏడీ దర్శకుడు.
మైత్రీ మూవీమేకర్స్ సంస్థ తెలుగులో విడుదల చేస్తున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.


