నేపాల్‌లో వచ్చిన వరదలు (Nepal Flood) ఆ దేశంలో ఎంతలా బీభత్సం సృష్టించాయో చూస్తూనే ఉన్నాయి. ఇప్పటికే వెయ్యి మందికి పైగా చనిపోయారు. చాలామంది పిల్లలు అనాథలైపోయారు.
ఇప్పుడు వాళ్లకు అండగా ఉంటానని నటుడు సోనూసూద్ (Sonu Sood)ముందుకొచ్చాడు. మనందరం కలిసి ఈ పిల్లలకు సాయం చేద్దామని సోనూసూద్ పోస్ట్ పెట్టాడు.


