రీసెంట్ టైంలో తను చేసిన పనులని ఫొటోల రూపంలో అక్కినేని కోడలు శోభిత (Sobhita Dhulipala) పంచుకుంది. ఇందులో పుట్టింటిలో అమ్మ చేసిన వంట, వర్కౌట్, వేపపుల్లతో బ్రషింగ్ తదితర పిక్స్ ఇందులో ఉన్నాయి.
(Images Source : Instagram/sobhitad)


