టాలీవుడ్ జంట విజయ్- రష్మిక గతనెల 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
ఉదయ్‌పూర్‌లో వీరిద్దరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది.
ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలను వెడ్డింగ్ ప్లానర్ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అవీ కాస్తా నెట్టింట వైరలవుతున్నాయి.


