అక్క, వదిన పాత్రలతో గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ నటి సత్య కృష్ణన్.
ఆనంద్, బొమ్మరిల్లు వంటి చిత్రాలతో తెలుగువారికి చాలా దగ్గరైంది.
తాజాగా ఆమె కూతురు అనన్య కృష్ణన్ సైతం హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
రాకింగ్ రాకేశ్ హీరోగా నటిస్తోన్న కేసీఆర్ చిత్రంతో అరంగేట్రం చేస్తోంది.
గతంలో గ్యాంగ్‌స్టర్ గంగరాజు, ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ చిత్రాల్లో కీలక పాత్రలు చేసింది.


