కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్ 2026కి వెల్‌కమ్ చెప్తూనే 2016లో ఎంటరైంది.
ఆనాటి సంగతుల్ని గుర్తు చేసుకుంది.
2016.. అప్పుడే తొలిసారి యాక్టింగ్ నేర్చుకుని డ్రామా స్కూల్ నుంచి బయటకు వచ్చాను.
అదే ఏడాది ఓ షార్ట్ ఫిలింలో నటించాను.
నా కజిన్స్ అండమాన్ తీసుకెళ్లి అక్కడ నాకు ఈతలో టెక్నిక్స్ నేర్పించారు.
ఇలా చాలా జరిగాయంటూ అందుకు సంబంధించిన ఫోటోల్ని షేర్ చేసింది.


