టాలీవుడ్ హీరోయిన్ ఇషా రెబ్బా లేటేస్ట్ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది.
ఓం శాంతి శాంతి శాంతిహి అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బ్యూటీఫుల్ అవుట్‌ఫిట్‌లో మెరిసింది ముద్దుగుమ్మ.
ఈ ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేసింది.


