ఐపీఎల్‌ క్రికెటర్‌ను పెళ్లాడిన హీరోయిన్‌ అర్చన (ఫొటోలు) | Actress Archana Kottige Marriage With Cricketer BR Sharath In Bengaluru, Wedding Photos Gallery Went Viral | Sakshi
Sakshi News home page

Archana Kottige Marriage Photos: ఐపీఎల్‌ క్రికెటర్‌ను పెళ్లాడిన హీరోయిన్‌ అర్చన (ఫొటోలు)

Apr 24 2025 9:03 PM | Updated on Apr 25 2025 9:56 AM

Actress Archana Kottige Marries BR Sharath In Bengaluru Photos1
1/11

పలు కన్నడ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అర్చన కొట్టిగె.

Actress Archana Kottige Marries BR Sharath In Bengaluru Photos2
2/11

తాజాగా ఐపీఎల్ క్రికెటర్‌ శరత్ బీఆర్ పెళ్లి చేసుకుంది.

Actress Archana Kottige Marries BR Sharath In Bengaluru Photos3
3/11

తన రాష్ట్రానికి చెందిన శరత్ అనే క్రికెటర్ తో కొత్త జీవితం ప్రారంభించింది.

Actress Archana Kottige Marries BR Sharath In Bengaluru Photos4
4/11

ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇ‍ప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Actress Archana Kottige Marries BR Sharath In Bengaluru Photos5
5/11

2018 నుంచి ఇండస్ట్రీలో ఉన్న అర్చన.. డియర్ సత్య, యెల్లో గ్యాంగ్స్, విజయానంద్, హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే తదితర సినిమాల్లో నటించింది.

Actress Archana Kottige Marries BR Sharath In Bengaluru Photos6
6/11

కర్ణాటక తరఫున అండర్-23 ఆడిన శరత్.. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్.

Actress Archana Kottige Marries BR Sharath In Bengaluru Photos7
7/11

గతేడాది ఐపీఎల్‌ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.

Actress Archana Kottige Marries BR Sharath In Bengaluru Photos8
8/11

Actress Archana Kottige Marries BR Sharath In Bengaluru Photos9
9/11

Actress Archana Kottige Marries BR Sharath In Bengaluru Photos10
10/11

Actress Archana Kottige Marries BR Sharath In Bengaluru Photos11
11/11

Advertisement
 
Advertisement

పోల్

Advertisement