కాలువలు ఇలా..నీరు పారేదెలా | damage to cenals | Sakshi
Sakshi News home page

కాలువలు ఇలా..నీరు పారేదెలా

Jul 18 2016 4:54 PM | Updated on Mar 21 2024 7:06 PM

damage to cenals1
1/8

జిల్లాలో వివిధ ప్రాజెక్టులు, చెరువుల కింద ఏడు లక్షలకు పైగా ఆయకట్టు ఉంది. అయితే, వీటికి నీరు అందించే ప్రధాన కాలువలు, పంట కాలువలు శిథిలావస్థకు చేరుకొని పిచ్చిమొక్కలు, పూడికతో నిండిపోయాయి. అయితే,  వీటి మరమ్మతులకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం, అధికారులు సైతం పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో ఏటా చివరి ఆయకట్టుకు నీరందని పరిస్థితి. గతేడాది వర్షాభావ పరిస్థితులు, శ్రీశైలం జలాశయంలో 854 అడుగులకు నీటిమట్టం చేరకపోవడంతో ఎస్సార్బీసీకి సాగునీరు విడుదల కాలేదు. ఈ ఏడాది మ¬ందుస్తు వర్షాలు పడటంతో  కేసీ కెనాల్, ఎల్‌ఎల్‌సీ, ఎస్‌ఆర్‌బీసీ, హంద్రీనీవా, శివభాష్యం, తెలుగుగంగ, గురురాఘవేంద్ర, గాజులదిన్నె ప్రాజెక్టుల కింద కాలువలకు సాగునీరు వస్తుందని రైతులు కోటి ఆశలు పెట్టుకున్నారు. కాల్వల పరిధిలో ఇప్పటికే వరి, పత్తి, పొద్దుతిరుగుడు, మిరప, పెసర, తదితర పంటలు సాగుచేసేందుకు పొలాలను సిద్ధం చేసుకున్నారు. కొందరు పంటలు సైతం వేశారు. వారి ఆశలు ఆవిరి కాకుండా అధికారులు డిస్ట్రిబ్యూటరీ, పంట కాల్వల మర మ్మతులపై దష్టిసారించాల్సిన అవసరం ఉంది.  

damage to cenals2
2/8

damage to cenals3
3/8

damage to cenals4
4/8

damage to cenals5
5/8

damage to cenals6
6/8

damage to cenals7
7/8

damage to cenals8
8/8

Advertisement

Advertisement
 
Advertisement

పోల్

Advertisement