
FDCI, రిలయన్స్ ఈవెంట్‌లో మెరిసిన తమన్నా

FDCI, రిలయన్స్ బ్రాండ్స్ సంయుక్త సహకారంతో హ్యుందాయ్ ఇండియా కౌచర్ వీక్ 2025ప్రారంభం

ఢిల్లీలో బుధవారం రాత్రి ఈ ఈవెంట్‌ను రాహుల్ మిశ్రా ప్రారంభించారు.

రాహుల్ మిశ్రా లెహంగాలో తమన్నా భాటియా మెరిసింది.

హ్యుందాయ్ ఇండియా కౌచర్ వీక్ 2025 జూలై 30 వరకు కొనసాగుతుంది.

ఇండియాలో అద్భుతమైన పండుగ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అనేక పురాతన , ఆధునిక డిజైన్లనుప్రదర్శించనున్నారు.

జూలై 30న గ్రాండ్ ముగింపులో ప్రముఖ డిజైనర్ జెజె వలయ సందడి చేయనున్నారు.





