
దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి లగ్జరీ జ్యువెలరీ మ్యూజియం కలెక్షన్ ఎగ్జిబిషన్ - ధన్‌తేరాస్ & వెడ్డింగ్ సీజన్ స్పెషల్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ యొక్క గ్రాండ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్‌లో నటి రాశి సింగ్, నటి కుషిత, జ్యువెలరీ లవర్స్ మరియు ఇతరులు పాల్గొన్నారు.













