
హ్యుందాయ్ ఇండియన్ కౌచర్ వీక్ 2025లో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్

ఢిల్లీలో జరగుతున్న ఈ ఈవెంట్‌లో 12 ఏళ్ల తరువాత అక్షయ్ కుమార్ ర్యాంప్‌పై మెరిసాడు

ప్రఖ్యాత డిజైనర్ ద్వయం ఫల్గుణి షేన్ పీకాక్ తాజా కలెక్షన్ నుండి అద్భుతమైన ఐవరీ షేర్వానీలో ఫ్యాషన్ షో

లక్ష్మీ విలాస్ ప్యాలెస్ , జైపూర్ సిటీ ప్యాలెస్‌ల ప్రేరణతో డిజైన్ల రూపకల్పన

మహారాజులు, మహారాణిల వైభవాన్ని, రాజభవనాల శిల్పాలు, పచ్చదనం పచ్చలు,మేలి ముసుగులతో రాయల్ లుక్‌లో డిజైన్లను తీసుకొచ్చామని FDCI ఇన్‌స్టాలో వెల్లడించింది.






























