

1968లో పాండిచ్చేరి సమీపంలో నిర్మితమైన ప్రయోగాత్మక టౌన్‌షిప్ ఇది.

తమిళనాడు కోరమండల్ తీరం వెంబడి ఉన్న ఆరోవిల్లే ఇప్పుడు దాదాపు 60 దేశాలకు సంబంధించి 30 వేలకు పైగా నివాసితులకు నిలయం.

మానసిక ప్రశాతంత కావాలనుకునువారు సందర్శించాల్సిన అద్భత పర్యాటక ప్రదేశాలు.

ఇక్కడ ప్రజల జీవన విధానం పర్యావరణ గృహాలు, సేంద్రీయ ఆహారం ప్రధాన ఆకర్షణగా కనిపిస్తాయి.

యోగా సాధనకు, అటవీ అందానికి కేరాఫ్ అడ్రస్ ఇది

పాండిచ్చేరిలోని చాలా బీచ్‌ల కంటే ఆరోవిల్లే బీచ్ అదరహో అన్నట్లుగా ఉంటుంది.


