
బాలీవుడ్ నటి ద్రష్టి ధామి త్వరలో తల్లి కాబోతోంది

అక్టోబర్‌లో బిడ్డకు జన్మనివ్వబోతోంది

ఈ సందర్బంగా కొన్ని అందమైన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది

ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ కమింగ్ అంటూ మధుర క్షణాలను ఆస్వాదిస్తోంది

అభిమానులు, స్నేహితుల శుభాకాంక్షల వెల్లువ

2015లో ద్రష్టి ధామి, నీరజ్ ఖేమ్కాను పెళ్లి చేసుకుంది

2007లో టీవీ సీరియల్ దిల్ మిల్ గయేతో బుల్లి తెర ఎంట్రీ

బాలీవుడ్ వెబ్ సిరీస్: ది ఎంపైర్, దురంగలో నటించింది

