మూడు నెలల్లోనే ఏకంగా 9 కిలోల బరువు తగ్గిన హీరోయిన్ జ్యోతిక
							బొద్దుగా, ముద్దుగా ఉండే జ్యోతిక ఇపుడు సన్నజాజితీగలా, ఫిట్‌గా
							ట్రైనర్ చెన్నైకి చెందిన న్యూట్రీషియన్ గ్రూప్ అమురా హెల్త్ టీమ్‌తో ఫొటోలను షేర్ చేసిన జ్యోతిక
							బాలీవుడ్ నటి విద్యాబాలన్ రూట్ ఫాలో అయిన జ్యోతిక
							మాయా బృందానికి పరిచయం చేసిన విద్యాబాలన్‌కు థ్యాంక్స్ చెప్పిన జ్యోతిక
							
							
							
							
							
							
							
							
							
							
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
