సందీప్ కిషన్ హీరోగా నటించనున్న పాన్ ఇండియా సోషియో-ఫాంటసీ చిత్రం 'కరికాల' పూజా కార్యక్రమాలతో అక్టోబర్ 15, 2026న ఘనంగా ప్రారంభమైంది.
'శంబాల' ఫేమ్ యుగంధర్ ముని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని 'షైనింగ్ పిక్చర్స్' బ్యానర్పై నిర్మిస్తున్నారు.
హీరోయిన్లుగా కేథరిన్ థ్రెసా, సాక్షి మడోల్కర్, గాయత్రి భరద్వాజ్ నటిస్తున్నారు.
శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.


