సిటీలో సందడి చేసిన రకుల్‌ | Rakul Preet Singh at Skechers Store in Jubilee Hills Photo Gallery | Sakshi
Sakshi News home page

సిటీలో సందడి చేసిన రకుల్‌

Nov 1 2018 8:56 AM | Updated on Mar 21 2024 7:15 PM

Rakul Preet Singh at Skechers Store in Jubilee Hills Photo Gallery - Sakshi1
1/7

ప్రముఖ సినీనటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ బుధవారం జూబ్లీహిల్స్‌లో సందడి చేశారు. అమెరికాకు చెందిన పాదరక్షల బ్రాండ్‌ ‘స్కెచర్స్‌’ స్టోర్‌ను సందర్శించారు. తనకెంతో ఇష్టమైన బ్రాండ్‌ షోరూంను సందర్శించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా స్కెచర్స్‌ తన జీవితంలో భాగంగా మారిందన్నారు. కార్యక్రమంలో సంస్థ సీఈఓ రాహుల్‌వీరా తదితరులు పాల్గొన్నారు.

Rakul Preet Singh at Skechers Store in Jubilee Hills Photo Gallery - Sakshi2
2/7

ప్రముఖ సినీనటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ బుధవారం జూబ్లీహిల్స్‌లో సందడి చేశారు. అమెరికాకు చెందిన పాదరక్షల బ్రాండ్‌ ‘స్కెచర్స్‌’ స్టోర్‌ను సందర్శించారు. తనకెంతో ఇష్టమైన బ్రాండ్‌ షోరూంను సందర్శించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా స్కెచర్స్‌ తన జీవితంలో భాగంగా మారిందన్నారు. కార్యక్రమంలో సంస్థ సీఈఓ రాహుల్‌వీరా తదితరులు పాల్గొన్నారు.

Rakul Preet Singh at Skechers Store in Jubilee Hills Photo Gallery - Sakshi3
3/7

ప్రముఖ సినీనటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ బుధవారం జూబ్లీహిల్స్‌లో సందడి చేశారు. అమెరికాకు చెందిన పాదరక్షల బ్రాండ్‌ ‘స్కెచర్స్‌’ స్టోర్‌ను సందర్శించారు. తనకెంతో ఇష్టమైన బ్రాండ్‌ షోరూంను సందర్శించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా స్కెచర్స్‌ తన జీవితంలో భాగంగా మారిందన్నారు. కార్యక్రమంలో సంస్థ సీఈఓ రాహుల్‌వీరా తదితరులు పాల్గొన్నారు.

Rakul Preet Singh at Skechers Store in Jubilee Hills Photo Gallery - Sakshi4
4/7

ప్రముఖ సినీనటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ బుధవారం జూబ్లీహిల్స్‌లో సందడి చేశారు. అమెరికాకు చెందిన పాదరక్షల బ్రాండ్‌ ‘స్కెచర్స్‌’ స్టోర్‌ను సందర్శించారు. తనకెంతో ఇష్టమైన బ్రాండ్‌ షోరూంను సందర్శించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా స్కెచర్స్‌ తన జీవితంలో భాగంగా మారిందన్నారు. కార్యక్రమంలో సంస్థ సీఈఓ రాహుల్‌వీరా తదితరులు పాల్గొన్నారు.

Rakul Preet Singh at Skechers Store in Jubilee Hills Photo Gallery - Sakshi5
5/7

ప్రముఖ సినీనటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ బుధవారం జూబ్లీహిల్స్‌లో సందడి చేశారు. అమెరికాకు చెందిన పాదరక్షల బ్రాండ్‌ ‘స్కెచర్స్‌’ స్టోర్‌ను సందర్శించారు. తనకెంతో ఇష్టమైన బ్రాండ్‌ షోరూంను సందర్శించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా స్కెచర్స్‌ తన జీవితంలో భాగంగా మారిందన్నారు. కార్యక్రమంలో సంస్థ సీఈఓ రాహుల్‌వీరా తదితరులు పాల్గొన్నారు.

Rakul Preet Singh at Skechers Store in Jubilee Hills Photo Gallery - Sakshi6
6/7

ప్రముఖ సినీనటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ బుధవారం జూబ్లీహిల్స్‌లో సందడి చేశారు. అమెరికాకు చెందిన పాదరక్షల బ్రాండ్‌ ‘స్కెచర్స్‌’ స్టోర్‌ను సందర్శించారు. తనకెంతో ఇష్టమైన బ్రాండ్‌ షోరూంను సందర్శించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా స్కెచర్స్‌ తన జీవితంలో భాగంగా మారిందన్నారు. కార్యక్రమంలో సంస్థ సీఈఓ రాహుల్‌వీరా తదితరులు పాల్గొన్నారు.

Rakul Preet Singh at Skechers Store in Jubilee Hills Photo Gallery - Sakshi7
7/7

ప్రముఖ సినీనటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ బుధవారం జూబ్లీహిల్స్‌లో సందడి చేశారు. అమెరికాకు చెందిన పాదరక్షల బ్రాండ్‌ ‘స్కెచర్స్‌’ స్టోర్‌ను సందర్శించారు. తనకెంతో ఇష్టమైన బ్రాండ్‌ షోరూంను సందర్శించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా స్కెచర్స్‌ తన జీవితంలో భాగంగా మారిందన్నారు. కార్యక్రమంలో సంస్థ సీఈఓ రాహుల్‌వీరా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement