
అందమైన పిల్లులు..ఆకర్షణీయమైన పెట్ డాగ్స్...పాములు, మకావా పక్షులు, వింతవింత జంతువులతో కొలువుదీరిన పెట్ కారి్నవాల్ అలరించింది.

తెలంగాణ కెనైన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన ఈ కార్నివాల్ ను ఆదివారం పెద్ద ఎత్తున పిల్లలు, పెద్దలు సందర్శించారు.

అరుదైన జంతువులను చూసి మురిసిసోయారు. ముఖ్యంగా వివిధ వేషధారణలో ఉన్న పిల్లులు, పెట్ డాగ్స్ చిన్నారులను ఆకర్షించాయి.




















