
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా విద్యార్థులు తెలంగాణ బతుకమ్మ పాటలపై లయాబద్దమైన స్టెప్పులతో బతకుమ్మను ఆడారు. తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కోఠిలోని విశ్వవిద్యాలయంలో ఉన్న దర్బార్ హాల్ వద్ద విశ్వ విద్యాలయం విద్యార్థులు బతుకమ్మ సంబరాలను నిర్వహించారు.











