ఫ్యాషన్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వేదికపై మరోసారి భారతీయ డిజైన్‌కు ప్రాధాన్యతనిచ్చారు. #MetGala2026
ఇషా అంబానీ..(Isha Ambani) అనైతా ష్రాఫ్ అడజానియా స్టైలింగ్‌లో, స్వదేశ్‌లోని నిపుణులైన కళాకారులు స్వచ్ఛమైన బంగారు దారాలతో నేసిన, ప్రత్యేకంగా రూపొందించిన గౌరవ్ గుప్తా చీరను ధరించారు.


