ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏడాదికి 8.2 శాతం, మూడేళ్లకు 8.0 శాతం వడ్డీ
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏడాదికి 8.0 శాతం, మూడేళ్లకు 8.5 శాతం వడ్డీ
సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఏడాదికి 6.85 శాతం, మూడేళ్లకు 8.6 శాతం వడ్డీ
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏడాదికి 6.6 శాతం, మూడేళ్లకు 7.0 శాతం వడ్డీ
ఎస్‌బీఐ ఏడాదికి 6.8 శాతం, మూడేళ్లకు 6.75 శాతం వడ్డీ
మహీంద్రా ఫైనాన్స్ ఏడాదికి 7.4 శాతం, మూడేళ్లకు 8.05 శాతం వడ్డీ
బజాజ్ ఫైనాన్స్ ఏడాదికి 7.4 శాతం, మూడేళ్లకు 8.05 వడ్డీ
మణిపాల్ హౌసింగ్ ఫైనాన్స్ ఏడాదికి 8.25 శాతం, మూడేళ్లకు 8.25 శాతం వడ్డీ.


