శ్రీకాకుళం : కర్రసాములు, అఘోరాలు, థింసా నృత్యాలతో శోభా యాత్ర శోభాయమానంగా జరిగింది. రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన శోభాయాత్రలో 55 రకాలకు పైగా జానపద, సంప్రదాయ కళారూపాలు ప్రదర్శించారు. సూర్యరథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Jan 24 2026 8:59 AM | Updated on Jan 24 2026 9:09 AM