భగవాన్ సత్యసాయి జయంతి వేడుకలు కనీవినీ ఎరుగని రీతిలో సాగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సత్యసాయి భక్తులు పుట్టపర్తికి విచ్చేశారు. వేడుకల్లో భాగంగా మంగళవారం సత్యసాయి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
సత్యసాయి సన్నిధిలోనే నిర్వహించిన సామూహిక సత్యనారాయణ వ్రతాల్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వేలాదిమంది దంపతులు పాల్గొన్నారు.
బాబా శతజయంతి వేడుకల్లో ఐశ్వర్య రాయ్


