Khairatabad Ganesh 2023 Photos: ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫోటోలు)

ఖైరతాబాద్: మహా గణపతి దర్శనానికి భక్తజనం పోటెత్తారు. ఆదివారం నగరం నలు దిక్కుల నుంచి భక్తులు లక్షలాదిగా తరలిరావడంతో ఖైరతాబాద్ రైల్వేగేట్, సెన్సేషన్ థియేటర్, మింట్ కాంపౌండ్, ఐమాక్స్ పరిసర ప్రాంతాలన్నీ జనసంద్రాన్ని తలపించాయి. అడుగు తీసి అడుగు వేయలేనంతగా రద్దీతో వీధులన్నీ నిండిపోయాయి.




































మరిన్ని ఫొటోలు
సినిమా
క్రీడలు
బిజినెస్
ఈవెంట్స్
మీకు తెలుసా?
సీఎం వైఎస్ జగన్