హైదరాబాద్ : గాజులరామారంలోని చిత్తారమ్మ జాతరలో (Chittaramma Jatara) భాగంగా ఆదివారం భక్తులు బోనాలు సమర్పించిన మొక్కులు చెల్లించుకున్నారు.(Gajularamaram Chittaramma Jatara) శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. నగరంతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు.


