ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి దుర్గామల్లేశ్వరస్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
Dec 8 2025 8:20 AM | Updated on Dec 8 2025 8:48 AM