విజయవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం (ఫొటోలు) | Devotees Offered Gold Bonam To Vijayawada Kanakadurgamma, Photos Gallery Inside | Sakshi
Sakshi News home page

విజయవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం (ఫొటోలు)

Jun 30 2025 8:43 AM | Updated on Jun 30 2025 7:43 PM

Devotees Gold Bonam Offered to Indrakiladri Durgamma Photos1
1/12

హైదరాబాద్‌ లోని భాగ్యనగర్‌ శ్రీమహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల కమిటీ తరఫున ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఆదివారం తెలంగాణ బంగారు బోనాన్ని సమర్పించారు.

Devotees Gold Bonam Offered to Indrakiladri Durgamma Photos2
2/12

ఉభయ తెలుగు రాష్ట్రాలలో సకాలంలో వర్షాలు కురిసి, పాడి పంటలతో రైతులు, ప్రజలందరూ సుఖ సంతోషా లతో ఉండాలని కోరుతూ గత 16 ఏళ్లుగా ఏటా ఆషాఢ మాసంలో దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీ.

Devotees Gold Bonam Offered to Indrakiladri Durgamma Photos3
3/12

మేళతాళాలు, మంగళవాయిద్యాలు, తీన్‌మార్‌ డప్పులు, బేతాళ నృత్యాలు, కళాకారులు విన్యాసాలు, వివిధ వేషధారణలు, పోతురాజుల విన్యాసాలతో వైభవంగా ఊరేగింపు ప్రారంభమైంది.

Devotees Gold Bonam Offered to Indrakiladri Durgamma Photos4
4/12

తెలంగాణ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ సుమారు 500 మంది కళాకారులు తమ కళలను ప్రదర్శిస్తూ ముందుకు సాగారు.

Devotees Gold Bonam Offered to Indrakiladri Durgamma Photos5
5/12

జోగిని శ్యామలాదేవి బంగారు బోనాన్ని తలపై పెట్టుకుని ఊరేగింపులో ముందుకు సాగగా.. వెండి తదితర బోనాలతో మిగిలిన వారు ముందుకు నడిచారు. బంగారు బోనాన్ని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రి పరిసరాలకు తరలివచ్చారు.

Devotees Gold Bonam Offered to Indrakiladri Durgamma Photos6
6/12

Devotees Gold Bonam Offered to Indrakiladri Durgamma Photos7
7/12

Devotees Gold Bonam Offered to Indrakiladri Durgamma Photos8
8/12

Devotees Gold Bonam Offered to Indrakiladri Durgamma Photos9
9/12

Devotees Gold Bonam Offered to Indrakiladri Durgamma Photos10
10/12

Devotees Gold Bonam Offered to Indrakiladri Durgamma Photos11
11/12

Devotees Gold Bonam Offered to Indrakiladri Durgamma Photos12
12/12

Advertisement
 
Advertisement

పోల్

Advertisement