తిరుపతి : తాతయ్యగుంట గంగమ్మ జాతర ప్రారంభం (ఫొటోలు) | Sakshi
Sakshi News home page

తిరుపతి : తాతయ్యగుంట గంగమ్మ జాతర ప్రారంభం (ఫొటోలు)

Published Wed, May 15 2024 8:54 AM | Updated 30 Min Ago

1/17

భక్తకోటి కోర్కెలు తీర్చే కల్పవల్లి, తిరుపతి గ్రామదేవత శ్రీతాతయ్యగుంట గంగ జాతర బుధవారం నుంచి ఈనెల 22వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనుంది.

2/17

జాతర సందర్భంగా మంగళవారం ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా ఉదయం 8గంటలకు ఆలయ అవరణలోనున్న అమ్మవారి విశ్వరూప కొడిస్తంభానికి అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకం, పూజలు చేసి, ఒడిబాలు సమర్పించారు.

3/17

శ్రీతాతయ్యగుంట గంగమ్మ తల్లి వారం రోజుల జాతర ఉత్సవాలు విభిన్న వేషాలతో కోలాహలం ఆరంభమవుతుంది. నాడు పాలేగాన్ని సంహరించే దశలో గంగమ్మ రోజుకొక వేషం వేసి చివరి రోజు దొరవేషంలో పాలేగాన్ని సంహరిస్తుంది.

4/17

ఇందుకు సూచికగా ఏడు రోజుల పాటు సంప్రదాయ బద్ధంగా కైకాల వంశీయులు, భక్తులు రోజుకొక వేషం ధరించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా తొలి రోజు బుధవారం బైరాగి వేషంతో జాతర ఆరంభం కానుంది.

5/17

6/17

7/17

8/17

9/17

10/17

11/17

12/17

13/17

14/17

15/17

16/17

ప్రత్యేక అలంకరణలో గంగమ్మ తల్లి దర్శనం

17/17

ప్రత్యేక అలంకరణలో గంగమ్మ తల్లి దర్శనం

Advertisement
 
Advertisement
 
Advertisement